🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 October 2025, 8:12 am Posted by : DAINAMIC NEWS

రైలు లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్…

News Image

డైనమిక్, నరసరావుపేట,




మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై, 2 నెలల క్రితం కేరళ మహిళపై అత్యాచారం చేసింది ఒకే వ్యక్తిగా గుర్తింపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన రాజారావుగా గుర్తించి అరెస్ట్ చేసిన గుంటూరు రైల్వే పోలీసులు.

🏠 Home