🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2025, 7:11 am Posted by : DAINAMIC NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సవిత

News Image

పెనుకొండ ,డైనమిక్ ,అక్టోబర్19




వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ (సీఎంఆర్ఎఫ్‌) కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సవిత. మొత్తం 17 మంది లబ్ధిదారులకు రూ.8,19,149 విలువైన చెక్కులను ఆదివారం ఆమె అందజేశారు.




లబ్ధిదారుల వివరాలు:




పెనుకొండ మండలం:




మహబూబ్ బాషా – ₹57,619




గొందిపల్లి శ్రీనివాసులు – ₹1,42,747




గుట్టూరు రామాంజనేయలు – ₹13,000




సోమందేపల్లి లక్ష్మీదేవి – ₹80,857




గోరంట్ల మండలం:





గుంతపల్లి చంద్రమ్మ – ₹37,142



గుంతపల్లి ప్రతాప్ – ₹73,554



సిరగవాండ్లపల్లి శైలజ – ₹47,194




పరిగి మండలం:





శ్రీరంగరాజుపల్లి ఆదిలక్ష్మమ్మ – ₹26,741



నరసాపురం భార్గవి – ₹14,000



ఎర్రగుంట అనిత – ₹16,441



పి.నరసాపురం నరసమ్మ – ₹72,686



శాసనకోట మాధవి – ₹20,000



బసవనపల్లి మేఘన – ₹18,460




రొద్దం మండలం:





గోని మేకలపల్లి ధనుష్ – ₹25,000



పెడకోడిపల్లి బాబు – ₹1,40,708



కలిపి శ్రీదేవి – ₹15,000



కలిపి జాబిఉల్లా – ₹18,000




మొత్తంగా రూ.8,19,149 విలువైన సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు.ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ ద్వారా అందిన ఈ ఆర్థిక సహాయం తమకు భరోసానిచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. వైద్య ఖర్చుల భారం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🏠 Home