🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 August 2026, 1:47 am Posted by : DAINAMIC NEWS

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

News Image

శుభోదయ డైనమిక్ , మోతే, ఆగస్టు 17




మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన కీసర వెంకటరెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.




కాంగ్రెస్ నాయకుల హాజరు




ఈ కార్యక్రమంలో మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, నామవరం మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ రామయ్యతో పాటు గ్రామ, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

🏠 Home