🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 9:27 am Posted by : DAINAMIC NEWS

డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్

News Image
ముఖ్యమైన పాయింట్స్:డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్మోకాలి చికిత్స పొందుతున్న కోల రవీందర్ గౌడ్‌కు పరామర్శయోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నాయకులు
మోతే, అక్టోబర్ 5 – శుభోదయ డైనమిక్ న్యూస్

మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ను పరామర్శించారు. మోకాలి చికిత్స పొందుతున్న రవీందర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల లింగమూర్తి గౌడ్, మర్రు సతీష్ బాబు, మల్టీపర్పస్ వర్కర్ చిట్యాల రవిచంద్ర పాల్గొని రవీందర్ గౌడ్‌ను పరామర్శించారు.

🏠 Home