🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 6:56 am Posted by : DAINAMIC NEWS

భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

News Image
ముఖ్యమైన పాయింట్స్:భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డిమృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ
భూక్య బిక్షం దశదిన కర్మలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె:

మోతె మండలం రాయికుంట తండా సర్పంచ్ భూక్యా ఉప్పయ్య తండ్రి స్వర్గీయ భూక్యా బిక్షం దశదిన కర్మ కార్యక్రమంలో మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూక్యా బిక్షం చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, నాయకులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, తుమ్మెటి అశోక్ రెడ్డి, కూడలి సర్పంచ్ మల్సూర్, మిక్కిలినేని రాము, లచ్చు, టింకు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home