🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 12:34 pm Posted by : DAINAMIC NEWS

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనకు సీఎం రేవంత్ రెడ్డిఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన

శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 11

ఢిల్లీలో అక్టోబర్ 12న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓటు హక్కులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీకి రావాలని సీఎం పిలుపునిచ్చారు.
🏠 Home