రేడియల్ రోడ్–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు
ముఖ్యమైన పాయింట్స్:రేడియల్ రోడ్–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు
శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 11
తెలంగాణలో రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్–2 ప్రాజెక్టు టెండర్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
తక్కువ ధరలు కోట్ చేసిన కొన్ని సంస్థలను అనర్హులుగా ప్రకటించడం, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత వంటి అంశాలపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు