మాన్విత రెడ్డికి ఘన నివాళులు అర్పించిన :తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:మాన్విత రెడ్డికి ఘన నివాళులు అర్పించిన :తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 11,శుభోదయ డైనమిక్ న్యూస్
ఇటీవల అకాల మరణం చెందిన కందిమల్ల లక్ష్మారెడ్డి కుమార్తె మాన్విత రెడ్డి ఇష్టబంతి కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, విజయసింహారెడ్డి, విజయ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాన్విత రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.