🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 9:11 am Posted by : DAINAMIC NEWS

రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ ఘనంగా నిర్వహించారు

News Image
ముఖ్యమైన పాయింట్స్:రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ ఘనంగా నిర్వహించారు

శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే అక్టోబర్12

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పీఠలపై కొమరగిరి వెంకటేశ్వర్లు జ్యోతి. లింగాచారి. పృద్వి. శ్యామల పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కోల లింగయ్య గౌడ్. కోల నరసయ్య. బొడ్డు వెంకట్. బత్తిని జానయ్య. గ్రామ శాఖ అధ్యక్షులు లింగమూర్తి గౌడ్ కోలఉపేందర్ గౌడ్ కోలసతీష్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home