అన్నపూర్ణాదేవి అలంకరణ ఘనంగా నిర్వహించారు
శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే అక్టోబర్ 13
మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు రామాలయం నందు కనకదుర్గమ్మ మూడవరోజు అన్నపూర్ణ దేవి అలంకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కనకదుర్గమ్మకు పూజలు నిర్వహించిన రాఘవపురం ఎక్స్ రోడ్డు సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ పద్మ కోల రాము సౌజన్య. కార్తికేయ.చర్విత శ్రీ. భవాని మాలలు కోల నరసయ్య గౌడ్. బొడ్డు వెంకట్ గౌడ్. బత్తిని జానయ్య గౌడ్. కా రింగుల జానయ్య గౌడ్. ఉదయ్. మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్. కోల రవీందర్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల లింగమూర్తి గౌడ్.శ్యామల. గౌతమి. ఉమా. కవిత. లక్ష్మి. మల్లమ్మ. లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు