జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో పనితీరు ను మెరుగు పరుచుకోవాలి :జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

డైనమిక్,నరసరావుపేట,అక్టోబర్17 జిల్లాలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖను సక్రమంగా పనిచేసేలా చూడాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలి అని అవసరాన్ని బట్టి పిల్లలను, గర్భవతులను, బాలింతలను రోజువారి కార్యక్రమాలను సక్రమంగా ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారితో శాఖా పరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలని రోజు వారి విధులు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని ముఖ్యంగా టీనేజ్, ప్రెగ్నెన్సీ, బాల్యవివాహాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించుటకు లోపపోషణకు గురి అయిన...