శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీకమాస వన సమారాధన కరపత్రాల ఆవిష్కరణ

డైనమిక్,కారం పూడి, అక్టోబర్ 23 కారం పూడి పట్టణంలో గురువారం మండల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కార్తీకమాస వన సమారాధన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. వనభోజనాలు సింగరట్ల దేవస్థానంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింగరట్ల దేవస్థానంలో కార్తీకమాస వనభోజనాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆదివారం ఉదయం 8 గంటలకు అంకాలమ్మ తల్లి గుడి వద్ద నుండి బస్సులు బయలుదేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, మధ్యాహ్నం 12 గంటలకు కార్తీకమాస...