రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలుయాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

యాదాద్రి, డైనమిక్,అక్టోబర్ 23 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కోరితే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతా: కవిత దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతాను. పార్టీ పెడితే అది నాకోసం కాదు, ప్రజల మేలు కోసం మాత్రమే ఉంటుంది” అని స్పష్టం చేశారు. “రాజకీయాలు మాట్లాడాలంటే పార్టీ అవసరం లేదు” తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ సంస్థ అయినప్పటికీ, అవసరమైతే రాజకీయాలపై తాను స్పష్టంగా...