ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి సాంకేతిక భాగస్వామ్యం చర్చించారు

ఎపి డైనమిక్ డెస్క్, అక్టోబర్ 23 ఆంధ్రప్రదేశ్ ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో నూతన అవకాశాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు అందించాలని ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్‌లోని ప్రపంచ ప్రసిద్ధి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీతో ముఖ్య సమావేశం మినిస్టర్ నారా లోకేష్ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీ మరియు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో AI, సైబర్ సెక్యూరిటీ, IoT, క్వాంటమ్ రీసెర్చ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉమ్మడి కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలను చర్చించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ "మనం భవిష్యత్తు...