మేఘా జాబ్ మేళా రెండో రోజు కొనసాగింపుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం– ఇప్పటికే 30 వేలమందికి పైగా నిరుద్యోగుల నమోదు
సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 24 సూర్యాపేటలో జరుగుతున్న మేఘా జాబ్ మేళాకు విపరీతమైన స్పందన లభించడంతో, రెండో రోజు కూడా మేళాను కొనసాగించాలనీ శుక్రవారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 30 వేలమందికి పైగా నమోదు ఇప్పటికే 30,000 మందికి పైగా నిరుద్యోగ యువతీ–యువకులు జాబ్ మేళాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ప్రతి అభ్యర్థి పాల్గొనేలా రెండో రోజు కూడా మేళాను కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ ఈ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగంతో పాటు కోదాడ, హుజుర్‌నగర్...