కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వతం లక్ష్యం: చీఫ్ విప్ జీవీ ఎక్సైజ్ సురక్ష మొబైల్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జీవీ

డైనమిక్,వినుకొండ, అక్టోబర్ 24 కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, కల్తీ మద్యం ఘటనలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆర్.కె. మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. లైసెన్సుదారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా..? యాప్‌లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్...