మున్సిపాలిటీలకు భారీ నజరానా – రేవంత్ సర్కార్ బంపర్ గిఫ్ట్

హైదరాబాద్, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 25 రాష్ట్ర పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు విడుదల చేసింది. పట్టణాభివృద్ధి పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రూ.2,780 కోట్లను విడుదల చేసింది.138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం మొత్తం 138 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 2,432 అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించారు. వెంటనే టెండర్లు పిలవాలన్న సీఎం ఆదేశం ఈ నిధులతో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన...