హుజూర్నగర్‌లో ఉద్యోగాల వర్షం గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలే లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇప్పటివరకూ 40 వేల నిరుద్యోగులు రిజిస్ట్రేషన్లు నమోదు డైనమిక్,సూర్యాపేట బ్యూరో,అక్టోబర్ 25 గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హుజూర్నగర్‌లో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాము చేపట్టిన జాబ్ మేళా విశేష విజయవంతంగా సాగుతుండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో అతి పెద్ద జాబ్ మేళా : ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.“హుజూర్నగర్‌లో ఇంత పెద్ద స్థాయిలో...