సౌదీకి అద్దెకు పాకిస్థాన్ సైన్యం

డైనమిక్ డెస్క్,ఇస్లామాబాద్, అక్టోబర్ 25 రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు 25 వేల మంది సైనికులను అద్దెకు ఇవ్వడానికి అంగీకరించింది.ఇటీవల పాకిస్థాన్ – సౌదీ అరేబియా దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. దాడులు, భద్రతా ముప్పులు ఎదురైనప్పుడు పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ ఒప్పందం వెనుక అసలు ఉద్దేశం సౌదీకి పాకిస్థాన్ సైన్యాన్ని అద్దెకు ఇవ్వడమేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.సమాచారం ప్రకారం, ఈ ఒప్పందం కింద సౌదీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు సుమారు ₹88 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించనుంది. ఆర్థికంగా దివాళా దిశగా వెళ్తున్న పాకిస్థాన్‌కు ఇది తాత్కాలిక...