హలో దళిత చలో హైదరాబాద్ ఆత్మగౌరవ ర్యాలీకి నేరేడుచర్ల నుండి బయలుదేరిన నాయకులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిని ఖండిస్తూ ఆందోళన
నేరేడుచర్ల, డైనమిక్,నవంబర్1 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన పాశవిక దాడిని ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే సంకల్పంతో హలో దళిత చలో హైదరాబాద్ ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీని నవంబర్ 1న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మండల నాయకుల బృందం బయలుదేరు ఈ పిలుపు మేరకు నేరేడుచర్ల మండల కేంద్రం నుండి శనివారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు హైదరాబాద్ బయలుదేరారు. ర్యాలీ కోసం బయలుదేరిన వారిలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ, పాలకీడు మండలం ఇన్‌ఛార్జి ఇంజమూరి మల్లయ్య మాదిగ, ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య మాదిగ, టౌన్ అధ్యక్షుడు ఇంజమూరి శ్రీకాంత్...