మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (రేపు) బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటనపలు గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులు, విద్యుత్ సబ్‌స్టేషన్ శిలాఫలకాల ఆవిష్కరణలు
సూర్యాపేట బ్యూరో,నవంబర్ 12 , డైనమిక్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, క్యాడ్, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( రేపు )బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో రహదారి విస్తరణ, విద్యుత్ సబ్‌స్టేషన్, చేప పిల్లల నిక్షేపణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి గరిడేపల్లికి ప్రయాణం మధ్యాహ్నం 12:00 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుండి గరిడేపల్లి మండలానికి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు గరిడేపల్లి చేరుకోనున్నారు. గరిడేపల్లిలో రహదారి అభివృద్ధి శిలాఫలకం ఆవిష్కరణ...