సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఏకతకు ప్రతీక: రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల

సూర్యాపేటబ్యూరో, నవంబర్ 13 , డైనమిక్ జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల అన్నారు. ‘సర్దార్ @150 యూనిట్ మార్చ్’కు ఘనారంభం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని, ప్రజల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో గురువారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన “సర్దార్ @150 యూనిట్ మార్చ్” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యువతే...