జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌లో విజ్ఞాన్స్ విద్యార్థినికి గోల్డ్ మెడల్ జాతీయ పోటీల్లో వడ్లమూడి విద్యార్థినికి ఘన విజయము
డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 15 గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన ఈటూరి లక్ష్మీ వినయశ్రీ జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె అద్భుత ప్రతిభను శనివారం విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ ప్రశంసించారు. 84 కేజీల విభాగంలో 287.5 కిలోల ఎత్తి గోల్డ్ నవంబర్ 2 నుంచి 6 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో పవర్‌లిఫ్టింగ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫెడరేషన్ కప్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్‌షిప్‌లో 84 కేజీల విభాగంలో లక్ష్మీ వినయశ్రీ ప్రతిభ ప్రకాశించింది.బెంచ్ ప్రెస్, స్క్వాడ్, డెడ్‌లిఫ్ట్ మూడు కేటగిరీల్లో కలిపి 287.5...