నల్లగొండలో ప్రత్యేక లోక్ అదాలత్– జిల్లా వ్యాప్తంగా 2,921 కేసుల పరిష్కారం
నల్లగొండబ్యూరో, నవంబర్ 15 , డైనమిక్ న్యూస్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాలలో ఏకకాలంలో చేపట్టారు. 12 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు ప్రజల సౌకర్యార్థం మొత్తం 12 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. 2,921 కేసులు పరిష్కారం ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 2,921 కేసులు (పెండింగ్ & ప్రీ-లిటిగేషన్) పరిష్కరించబడ్డాయి. వీటిలో సివిల్ కేసులు – 31క్రిమినల్ కేసులు 2,813,మోటార్...