పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ..!ప్రపంచాన్ని ఆకట్టుకున్న సీఐఐ సమ్మిట్ – 2025మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
డైనమిక్ న్యూస్, మాచర్ల,నవంబర్16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు నిజమైన స్వర్గధామ మవుతుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్–2025 దేశ–విదేశీయుల దృష్టిని ఆకర్షించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని ఆయన అన్నారు. ఒక్క సమ్మిట్‌తో లక్షల కోట్లు – వరదలా పెట్టుబడులు సమ్మిట్ ప్రభావంతో రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ వైపు వరదలా వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విజయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం చేసిన కృషే ప్రధాన కారణమని ఆయన చెప్పారు. మూడు ప్రాంతాలకు సమాన న్యాయం – పెట్టుబడులకు కొత్త దారి ఏపీ మూడు ప్రాంతాలకు...