హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య–ప్రమాద భీమాపై అవగాహన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణే లక్ష్యం

నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 18 నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకుల ఆధ్వర్యంలో హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య భీమా మరియు ప్రమాద భీమా గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు, అదనపు ఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.భీమా ప్రీమియంతో 33 లక్షల వరకు ఆరోగ్య రక్షణ0సంబంధిత బ్యాంకుల అధికారులు తెలిపారు.హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న హోంగార్డ్ సిబ్బంది సంవత్సరానికి రూ.11,650 ప్రీమియం చెల్లిస్తే,కుటుంబంలోని నలుగురికి (భార్య, ఇద్దరు పిల్లలు) రూ.33 లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తిస్తుందని చెప్పారు.అలాగే, శాలరీ అకౌంట్ కలిగి ఉండి ప్రతి నెల డెబిట్...