అటవీ హక్కులపై డీ.ఎల్.సీ సమావేశంలోకలెక్టర్ కృతికా శుక్లా, డి.ఎఫ్.ఓ కృష్ణప్రియ

డైనమిక్ న్యూస్, నరసరావుపేట, నవంబర్18 అటవీ హక్కుల దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష అటవీ హక్కుల చట్టం–2006 మరియు సంబంధిత నిబంధనలు–2007 ప్రకారం షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారుల అర్హతల పరిశీలన కోసం డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ (డీ.ఎల్.సీ) సమావేశం పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి డి. అమర సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగింది.అచ్చంపేట మండలం తాడువాయి గ్రామానికి చెందిన 7 మంది లబ్ధిదారులు, బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారునికి సంబంధించిన దరఖాస్తులపై పరిశీలన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న డీ.ఎల్.సీ సభ్యుల నియామకాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ సమావేశానికి అధ్యక్షత వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ & డీ.ఎల్.సీ చైర్మన్ కృతికా శుక్లా...