గుత్తా అమిత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 బోడగుట్టలో భక్తిశ్రద్ధల మధ్య శుభారంభం ఉరుమడ్ల–వెంబావి గ్రామాల సరిహద్దు బోడగుట్ట ప్రాంతంలో నిర్మించబడుతున్న శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన సోమవారం ఘనంగా జరిగింది. కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం తెలంగాణ రాష్ట్ర పాలు అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొని, కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అయ్యప్ప స్వాములు – నాయకులు పాల్గొన్న కార్యక్రమం ఈ శంకుస్థాపనలో...