నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరుస వివాహ వేడుకల్లో పాల్గొన్న యం.సి కోటిరెడ్డి
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 27 నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు వివాహ మహోత్సవాలలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) యం.సి కోటిరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తుమ్మడంలో పోలేపల్లి బ్రహ్మయ్య – శ్రీలత వివాహానికి హాజరు తిరుమలగిరి సాగర్ మండలం, రాజవరం గ్రామవాస్తవ్యులు పోలేపల్లి శ్రీనివాస్ కుమారుడు పోలేపల్లి బ్రహ్మయ్య – శ్రీలత వివాహ కార్యక్రమం తుమ్మడం లోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బీవీ రమణ రాజు, నిడమనూర్...