GMR11 – BSR11 ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరణ 17న NG కళాశాలలో మ్యాచ్ నిర్వహణ
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 13 నల్గొండ పట్టణంలోని NG కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్రీడాకారులను ఉత్సాహ పరిచే ఉద్దేశంతో ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే GMR11 – BSR11 జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరించిన అబ్బగోని రమేష్ గౌడ్ నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (GMR11), మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (BSR11) జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నల్లగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్...