నల్గొండ జిల్లా లోఈ నెల 23 న జాబ్ మేళానిరుద్యోగ యువతకు ప్రైవేటు ఉద్యోగాల ఉపాధి కల్పన
నల్గొండబ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 20 నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23 న మంగళవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి యన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాను ఐటీఐ క్యాంపస్, నల్గొండలో నిర్వహించనున్నట్లూ తెలిపారు జీతభత్యాలు ఇలా ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుండి రూ.25,000 వరకు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. అర్హతలు ఇవే SSC, ఇంటర్, డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.MS Officeపై బేసిక్ కంప్యూటర్...