విమాన–హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రముఖుల మృతి… దేశాన్ని కుదిపేసిన విషాద ఘటనలు రాజకీయాలు, సినీ రంగం, శాస్త్ర రంగాల్లో తీరని లోటు అనూహ్య ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖుల జాబితా

డైనమిక్ న్యూస్ డెస్క్, తెలంగాణా, ఏపి , జనవరి 29 విమానాలు, హెలికాప్టర్లు ఆధునిక రవాణా సాధనాలైనా, అప్పుడప్పుడు సంభవించే ప్రమాదాలు దేశానికే కాక ప్రపంచానికీ తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం చరిత్రలో తీరని విషాద అధ్యాయాలుగా నిలిచాయి. రాజకీయ, సినీ, శాస్త్రీయ రంగాలకు చెందిన ప్రముఖుల మృతి ఆయా రంగాల్లో తీరని లోటుగా మారింది. రాజకీయ రంగంలో విషాదాలు భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో పలువురు అగ్రనేతలు మృతి చెందారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, దేశ తొలి...