కాంగ్రెస్ సంక్షేమ పథకాలే తన విజయానికి పునాది3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పడిదల రవి ధీమా
డైనమిక్ న్యూస్, జనవరి 31, సూర్యాపేట సిఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తనను 3వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పడిదల రవి విశ్వాసం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన పడిదల రవి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పడిదల రవి నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సమగ్ర అభివృద్ధికి హామీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను గెలిపిస్తే ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,...