ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు: ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 24 సూర్యాపేట జిల్లాలో నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 25 ఫిబ్రవరి నుంచి 18 మార్చి వరకు నిషేధాజ్ఞలు జిల్లాలో 25-02-2026 నుంచి 18-03-2026 వరకు పరీక్షలు జరుగుతుండగా, ఈ కాలంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అమల్లో ఉండే ముఖ్య నిబంధనలు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో...