కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి ఉపాధి హామీపై కక్ష సాధింపు మానుకోవాలి – కేసీసీ డిమాండ్

డైనమిక్ న్యూస్, మోతే, ఫిబ్రవరి 28 మోతే మండలం రాంపురం తండ గ్రామంలో ఉపాధి హామీ పథకంపై కక్ష సాధింపును మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలభారత అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ (కేసీసీ) సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక, రవాణా రంగాలకు సంబంధించిన చట్టాలు ప్రజా వ్యతిరేకమని నాయకులు విమర్శించారు. రైతుల హక్కులను బలహీనపరిచే విధానాలు, కార్మికుల రక్షణలను తగ్గించే నూతన కార్మిక కోడ్లు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల...