మోతే మండలంలో ఆదివారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 14 కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ఆదివారం మోతే మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ప్రకటించారు. పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని జయ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎంపీటీసీ గుండెపురి వెంకన్నకు నిర్వహించే నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొననున్నారు. ఉప్పలమ్మ పండుగ వేడుకల్లో హాజరు మధ్యాహ్నం 2 గంటలకు విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉప్పలమ్మ పండుగ వేడుకల్లో పాల్గొంటారు. పలు కుటుంబాలను పరామర్శ మధ్యాహ్నం 2:15 గంటలకు స్వర్గీయ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని, 2:30 గంటలకు స్వర్గీయ దోరమల...