అభివృద్ధి ప్రధాత మంత్రి ఉత్తమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు– సర్పంచ్ నీమా నాయక్

పాలకవీడు, మార్చి 17,డైనమిక్ న్యూస్ పాలకవీడు మండలం శూన్యంపహాడ్ గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులను సోమవారం ఘనంగా ప్రారంభించారు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.20 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు రమవత్ నీమా నాయక్ స్థానిక నాయకులతో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు కేటాయించినందుకు గ్రామ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, గ్రామస్తుల పాల్గొనడం ఈ...