వడ్నాల శంకరయ్య వర్ధంతి: అల్పాహార వితరణ, కార్మికులకు వస్త్ర దానం

సూర్యాపేట, మార్చి 19,డైనమిక్ న్యూస్ సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ రోడ్డులో వడ్నాల శంకరయ్య తొలి వర్ధంతి సందర్భంగా ఆయన చిన్న కుమారుడు వడ్నాల నాగరాజు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 200 మందికి అల్పాహార వితరణ ఈ సందర్భంగా బాటసారులు, స్థానిక ప్రజలు కలిపి సుమారు 200 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. పేదలకు ఆహారం అందించడం ద్వారా తండ్రి జ్ఞాపకాలను నిలుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు వస్త్ర దానం 16, 44, 47వ వార్డుల్లో పనిచేస్తున్న 30 మంది మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు అందజేశారు. కార్మికుల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయం అని స్థానికులు తెలిపారు. ప్రధాన...