మాసాయిపేట మండల వ్యాప్తంగా పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
డైనమిక్ న్యూస్, మాసాయిపేట, మార్చి 20 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా మాసాయిపేట మండల వ్యాప్తంగా పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. నాగరాజు పంతులు ద్వారా పంచాంగ విశేషాలు మండలంలోని పలు గ్రామాల్లో నాగరాజు పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించి, ఈ సంవత్సరంలో జరిగే లాభనష్టాలు, గ్రహస్థితులు మరియు ప్రజలు పాటించాల్సిన నియమాలను వివరించారు. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు.గ్రామ ప్రజలు తమ సందేహాలను పంతులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రజల విశేష పాల్గొనడం ఈ కార్యక్రమాలను సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు గౌడ్, వార్డు సభ్యులు,...