ఎస్‌సి యాక్షన్ ప్లాన్ దరఖాస్తుల గడువు ఎప్రిల్ 2 వరకు పొడిగింపు

నల్లగొండబ్యూరో, మార్చి 25, డైనమిక్ న్యూస్ జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025-26 కింద వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తుల గడువును పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువు మార్చి 24 వరకు ఉండగా, ఇప్పుడు ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వివిధ స్వయం ఉపాధి పథకాలు ఈ పథకాలలో రవాణా, వ్యవసాయం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. ఈవీ టూ వీలర్ – రూ. 1 లక్ష ఈవీ త్రీ వీలర్ – రూ. 3 లక్షలు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్...