జాతీయ లోక్ అదాలత్‌లో 7,624 కేసుల పరిష్కారం త్వరిత న్యాయం లక్ష్యంగా విశేష ఫలితాలు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,మార్చి 29 జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నెల 28న నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర శాఖల సమన్వయంతో మొత్తం 7,624 కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. కేసుల వారీగా వివరాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:🔹 DD కేసులు – 4,182🔹 E-Petty కేసులు – 2,512🔹 IPC కేసులు – 886🔹 SLL కేసులు – 44 కోర్టులపై భారం తగ్గింపు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లు ప్రజలకు...