గోప జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

హుజూర్ నగర్, ఏప్రిల్ 11 ,శుభోదయ డైనమిక్ వార్త హుజూర్ నగర్ పట్టణానికి చెందిన గౌడ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్‌కు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా కలసి అభినందనలు ఈ సందర్భంగా టీపీసీసీ జాయింట్ సెక్రటరీ చామకూరి శ్రీధర్, సైదులు గౌడ్ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.సామాజిక సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష దంతూరి సైదులు గౌడ్ సమాజ సేవలో మరింత ముందుకు సాగుతూ ప్రజలకు సేవ చేయాలని కోరుతూ నాయకులు అభినందనలు తెలిపారు. ఇలాంటి...