డ్యూటీలో కానిస్టేబుల్‌పై దాడిఇసుక ట్రాక్టర్ డ్రైవర్ దురాగతం – ముగ్గురిపై కేసు
మోతే, ఏప్రిల్ 21,శుభోదయ డైనమిక్ మోతే మండలంలో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ మరియు అతని అనుచరులు దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకునే క్రమంలో ఘటన అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు మోతే ఎస్‌ఐ అజయ్ కుమార్, మండల తహశీల్దార్ సంయుక్తంగా కూడలి గ్రామ శివారులోని వాగు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు పోలీస్ కానిస్టేబుల్, జీపీఓ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. ఆపమంటే ఆగని ట్రాక్టర్ సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కానిస్టేబుల్ కృష్ణం రాజు, జీపీఓ సుధాకర్ విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో...