కీసర సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగాకేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ – పలువురు నేతల పాల్గొనిక

శుభోదయ డైనమిక్ వార్త, మోతే, మే 3 సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ వద్ద మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. నేతల హాజరు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సూర్యాపేట హాస్పిటల్ యజమాని తాటికొండ సుజిత్ రెడ్డి, రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, ఉప సర్పంచ్ సుజిత్ రెడ్డి పాల్గొన్నారు. పాల్గొన్న స్థానిక నాయకులు అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టిపెల్లి నాగమల్లయ్య గౌడ్,...