నేరేడుచర్ల పీఎంశ్రీ పాఠశాలలో విద్యావారోత్సవాలకు శ్రీకారం నూతన సైన్స్ ల్యాబ్ ప్రారంభం – సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,మే 11 నేరేడుచర్లలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమం మొదటి రోజు పాఠశాలలో నూతనంగా నిర్మించిన “సైన్స్ ల్యాబ్”ను నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకటరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సంగీత విభావరిలో మెరిసిన విద్యార్థులు పాఠశాల సమ్మర్ క్యాంప్‌లో భాగంగా వాయిద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించిన వర్ధమాన కళాకారులు సుచిర్, అక్షిత్‌లను అతిథులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంఈఓ ఎం. బాలు, మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఇంజమూరి శ్రీకాంత్,...