నేరేడుచర్లలో మండల సమీక్షా సమావేశం నేడు ఎల్‌నినో పరిస్థితులు, VDG RAMG జలసిరి పనులు ప్రధాన అజెండా
నేరేడుచర్ల, జూలై 27 ,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల మండల ప్రజా పరిషత్ సమీక్షా సమావేశం మంగళవారం (జూలై 28) ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు అధ్యక్షతన నిర్వహించనున్నారు. సమావేశానికి మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల పూర్తి ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీఓ సోమ సుందర్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు . పంచాయతీ కార్యదర్శులు సర్పంచులకు స్వయంగా సమాచారం అందించి వారి హాజరు నిర్ధారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు, అభివృద్ధి...