కోదాడలో వరుస ఇళ్ల దొంగతనాలు ఛేదించిన పోలీసులు 10 దొంగతనం కేసులు ఛేదించిన కోదాడ పోలీసులు
రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి స్వాధీనం రూ.3.60 లక్షల నగదు, కారు, మొబైల్ ఫోన్ సీజ్ కారు డ్రైవర్ అరెస్ట్.. నిందితుడిపై గతంలోనూ దొంగతనం కేసులు సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 9, శుభోదయ డైనమిక్ వార్త కోదాడ పట్టణంలో రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారు ఆభరణాలు, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, హోండా అమేజ్ కారు, మొబైల్ ఫోన్‌ను...