చిట్టీలు, అధిక రాబడుల పేరుతో కోట్ల మోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్
ముఖ్యమైన పాయింట్స్:చివ్వెంల పోలీస్‌స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు 📌 శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 4 చివ్వెంల పోలీస్‌స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ...