రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్‌ పవార్‌

ముఖ్యమైన పాయింట్స్:ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాలు గుర్తించగా, మొదటి దశలో 267 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట బ్యూరో ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాలు గుర్తించగా, మొదటి దశలో 267 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.కొనుగోలు...