నేరేడుచర్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలి ;మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు
ముఖ్యమైన పాయింట్స్:భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలిఅవసరం మేరకే తాగునీటి వినియోగంప్రతి ఇంటా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి నేరేడుచర్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలి భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి శుబోదయ డైనమిక్ న్యూస్ ,నేరేడుచర్ల నేరేడుచర్ల పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు కోరారు. వర్షపాతం తగ్గడం, ఎండల తీవ్రత పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం మేరకే తాగునీటి వినియోగం మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న...